జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డా.బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమలాపురానికి చెందిన గంధం పల్లంరాజు ను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారిచేసారు. ఈరోజు పల్లంరాజు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దశహాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియపరిచారు జనసేన నాయకులు గాలిదేవర నరసింహమూర్తి( బుల్లి)
ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ మాజీ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు , వాండ్రపు శీను ముమ్మిడివరం హాస్పటల్ బద్రి రమా సత్యనారాయణ ,బసవ మురళి , గుమ్మల్ల రాము ,గుండ్రోతి రవి , తదితరులు



