Listen to this article

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్, సెక్రటరీ, కారోబార్ సిబ్బంది కలిసి సిరికొండ ఎమ్మార్వో రవీందర్ రావు.మరియు ఎంపిడోవో మనోహర్ రెడ్డి ని మరియదాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది మరియు గ్రామ సమస్యల గురించి చర్చించి అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు కోరడమైనది. అధికారులు సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇ కార్యక్రమంలో సర్పంచ్ కోడిగేల రాజకుమార్.ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్.వార్డ్ మెంబర్ ప్యాట్ల లింగం, సెక్రెటరీ కిషన్, కారోబార్ రాజబాపు పాల్గొన్నారు.