జుక్కల్ డిసెంబర్ 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి ఆర్ఎస్ సర్పంచులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు లొంగన్ సర్పంచ్ సదు పటేల్ గుండురు సర్పంచ్ కాశీనాథప్ప. డోన్గావ్ సర్పంచ్ శ్రీనివాస్. కౌలాస్ సర్పంచ్ ఎంబరీ విద్య బలరాం, ఉప సర్పంచ్ గణేష్ లను బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్ శాలువాతో సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు మాజీ ఎంపీపీ బసవంతరావు సెట్ కార్, వాసరే రమేష్, శివాజీ పటేల్ భాను గౌడ్ రవి పటేల్ అన్వర్ బై విశ్వనాథ్ గజూ గౌడ్ కపిల్ కామ్లే, విట్టల్ అర్జున్ కాంబ్లీ రాజు మొగులయ్య కిరణ్ కాంబ్లే బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



