జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి
టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లం రాజు గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు యళ్ళ దొరబాబు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకటసుబ్బారావు వాడపల్లి దేవస్థానం డైరెక్టర్ సిస్ట కుటుంబరావు చిలకమర్రి కస్తూరి చిలకమర్రి సాగర్ కట్ట నారాయణమూర్తి నల్ల సత్తిబాబు అడపా శ్రీను కట్ట జనార్ధన్ సుంకర సాయి అరిగిరి తేజ పేరాభక్తుల సుబ్బారావు గోను మడతల కనకరాజు గుమ్మల రెడ్డి నాయుడు కర్రీ తాతారావు ఎర్రబెల్లి పాండురంగారావు సన్మానించిన వారిలో ఉన్నారు


