జనం న్యూస్ డిసెంబర్ 27
మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేట నిరుపేద కుటుంబం అయినా గంగిన వేణి సాయి అశ్విని వివాహ కార్యక్రమానికి సమ్మక్క సారక్క డ్రైవర్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులను ఇవ్వడం జరిగింది మరియు డ్రైవర్ అసోసియేషన్ తరపున భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డ్రైవర్ అసోసియానికి గంగన వేణి సాయి అశ్విని వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు


