Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 27, వికారాబాద్ జిల్లా

పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మెతుకు ఆనంద్ మంచి రెడ్డి కిషన్ రెడ్డి నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి మాట్లాడుతు ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులే అడ్డుకుంటున్నారు 90 శాతం బిఆర్ఎస్ హయం లో పూర్తయిన ప్రాజెక్టును మిగతా పది శాతం పూర్తి చేసి వ్యవసాయ రైతులకు నీళ్లను అందించాలని తట్టెడు మట్టి తీయకుండా ప్రాజెక్టు పనుల పై దృష్టి సారించకుండా పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నూ పూర్తి చేసేవిదంగా పనులు ప్రారంభించలని కోరారు లేకపోతే గ్రామస్థాయి మరియు మండల స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలనూ మొండి వైకిరిని ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యం కలిపిస్తాం అని తెలియజేసారు