తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్
మేని క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు క్రైస్తవ దేవుడు పుట్టినరోజు వేడుకలు ఆయనను ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రభు ఏసుక్రీస్తును ప్రార్థించారు
ఈ కార్యక్రమంలో ఎం.జి.రావు , బి మోజెస్, . ఏం అరుణ్ కుమార్, . ఎం జైపాల్ ఏం సంపత్ ఏం సాంసంగ్ సర్పంచులు వార్డు సభ్యులు తదితరులు అందరికలసి గణంగా క్రిస్టమస్ జరుపుకున్నారు.


