జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
రిపబ్లిక్ డే సందర్భమున మండల స్థాయిలో హై స్కూల్స్ విద్యార్థులకు అథేలేటిక్స్ పోటీలు నందలూరు జడ్పీ హై స్కూల్ క్రీడా మైదానం, అరవపల్లి, నందలూరు ఈ రోజు ఉదయం 10 గంటలకు క్రీడలను ప్రారంభించినవారు అకేపాటి అమర్నాథ్ రెడ్డి MLA, రాజంపేట. మేడా విజయభాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు,నందలూరు. అతిధితులుగా నాయనపల్లి అనుదీప్ జయ సింహ ఉప మండల అధ్యక్షులు,యం పి పి.,తుమ్మల భావన శ్రీధర్, ఉప మండల అధ్యక్షులు, ఎం పి పి,గీతల నరసింహ రెడ్డి సర్పంచ్, నలతిమ్మాయ పల్లి, శ్రీనివాసులు హెడ్ మాస్టర్ జడ్పీ హైస్కూల్ నందలూరు, నడివిది సుధాకర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వైస్సార్సీపీ నందలూరు, పునగాని గుణ యాదవ్, అన్నమయ్య జిల్లా విద్యార్ధి విభాగం కార్యదర్శి నందలూరు సంస్థ వ్యవస్థపకులు, అధ్యక్షులు, స్కౌట్ గ్రూప్ మాస్టర్ వేపగుంట సాంరాజ్, పల్లె గ్రేష్మంత్ రెడ్డి, ysr కడప జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి నందలూరు, డైరెక్టర్లు యం. హర్ష టాటా మోటార్స్ మేనేజర్, రాజంపేట, జి. అరుణ్ యాదవ్,యం.అభిషిక్,జస్వంత్, నరసింహ సాయి, అమృత రాజ్, సౌందర్యరాజ్, రూపేష్, చందు, కుట్టి. జయకుమార్ మునగ్గు స్కౌట్ సభ్యులు పాల్గొన్నారు


