జనం న్యూస్ డిసెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని 2026 సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు //


