జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా నిర్వహించినారు. అయ్యప్ప స్వామి పూజను వేదమంత్రాల మధ్య గణపతి కుమారస్వామి లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అష్టోత్తరాలతో శరణు ఘోషత్తు వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వహించినారు.అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వాములు కందగట్ల రమేష్ నామని శివ గొట్టిముక్కల రామ్మూర్తి సామల నాగరాజు విశాల్ వినుకొండ రాజకుమార్ ఉప్పు నర్సయ్య బాలకృష్ణ కొత్త పెళ్లి రవీందర్ మార్త సుమన్ గట్టు కిషన్ గోరంట్ల ప్రశాంత్ వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు….


