Listen to this article

జనం న్యూస్, తేదీ.31-12-2025 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ

రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్వంచ మండలం పరిధిలోని బసవతారకం కాలనీ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన జర్పుల కాశమ్మను రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సన్మానించారు.బసవతారకం కాలనీలోని ఆమె స్వగృహంలో కొత్వాల సర్పంచ్ కు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు భవానీం గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.