Listen to this article జనంన్యూస్. 31 సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని పెద్దవాల్గొట్ యువకుడు. గద్దల రాజేష్. S/O. భూమయ్య. అగ్ని వీరుకు సెలెక్ట్ అయిన సందర్భంగా నేడు ఉద్యోగరీత్యా లడక్ బయలుదేరిన సందర్భంగా గ్రామంలోని సర్పంచ్ మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు సన్మానించడం జరిగినది.