జనం న్యూస్ జనవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి అశోక్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామంలోని అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని ఆయన తెలియజేశారు