.జనం న్యూస్ జనవరి శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి మండల అధ్యక్షుడు గజ్జి సదయ్య తమ గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి పునాదులు వేస్తూ మన గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా ఐక్యమత్యంతో అష్టైశ్వర్యాలతో తులదుగాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను


