Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 2

మరియూ జహీరాబాద్ పార్లమెంటరీ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారిని

వారి గృహాలలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ నూతన సంవత్సరంలో అని పనుల్లో విజయం లభించాలని, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ నూతన సంవత్సరం అంతా మంచే జరగాలని ఆకాంక్షించిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.