Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు అయిన ఆండ్ర శివారెడ్డి సంతకాలు పెట్టడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పాల్గొనడం జరిగినది మరియు రాష్ట్ర మాజీ మైనారిటీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అహమ్మద్ ,జిల్లా ఉపాధ్యక్షులు పి కృష్ణ యాదవ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు ,రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ మరియు జనసేన నాయకులు ఎల్లటూరి శివరామరాజు (మాజీ జెడ్పిటిసి)మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాజీ జిల్లా మైనారిటీ వర్క్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ అమీర్ వార్డు మెంబర్ సుబ్రహ్మణ్యం (మట్టి బాబు) పాల్గొని మరియు జనసేన నాయకులు గురువి గారి వాసు తెలుగుదేశం పార్లమెంటరీ యువ నాయకులు కొండేటి సుదర్శన్లు మండల నాయకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగినది అలాగే బిజెపి రాజంపేట అర్బన్ బిజెపి మండల అధ్యక్షులు బివి రమణయ్య ,ఒంటిమిట్ట మండలాధ్యక్షులు భాను ప్రకాష్ రాజు నందలూరు మండల సీనియర్ నాయకులు కోడూరు ఆదినారాయణ ఏనుగుల బాలాంజనేయులు బిజెపి మండల అధ్యక్షులు చుక్కా శ్రీనివాసులు ఉపాధ్యక్షులు సివి సుబ్బయ్య,దాసరి వెంకటరమణ గౌడ్ ,మండెం నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి రాజబోయన మహేష్, యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు రాచూరి మురళి పాల్గొన్నారు