తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి
జహీరాబాద్ ప్రాంత భూములకు రెక్కలు రియల్టర్ లకు ఉత్సాహం
హైదరాబాద్-నాగపూర్
కారిడార్ ప్రాజెక్ట్
ముగిసిన టెండర్ ప్రక్రియ
3,245 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
సంగారెడ్డి జోన్: పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్స హించి, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జహీ ఏర్పాటు కానుంది. ఝరాసంగం, న్యాల్కల్ మం రలాల పరిధిలో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటును ప్రకటించింది. అయితే అందుకు తగినట్లుగా నిధుల కేటాయింపు ఇరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయలు కలిసి ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారం స్మార్ట్ సిటీ మాస్టర్ ప్లాన్బించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో 3,245 ఎకరాల్లో నిమ్స్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాత్కల్ మం డలాల్లోని 17 గ్రామాల పరిధిలో సుమారు 12,500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి దశలో రెండు మండలాల్లోని బల్లిపూర్, ఎల్లోయి, చీలపల్లి, చీలపల్లి తండా, ముంగి, రుక్మాపూర్ గ్రామాల పరి ధిలో 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు పరిశ్రమలకనుగుణంగా అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు దిశగా ప్రాజెక్టు ఏర్పాటు. కాబోతుంది. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రి యల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. ఎస్ఐ ర్అర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టు పనులు రేపట్టేందుకు టెండర్ను దక్కిం డుకుంది. ఈ మేరకు పనులు చేసే ప్రాంతంలో రంటైనర్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకు న్నారు. పారిశ్రామిక, లాజిస్టిక్స్, నివాసం, గ్రీనరీ, పనులు జరుగుతాయి. రహదారులు, వాటర్ ట్యాంకులు, రహదాడులు, విద్యుత్ తదితర అభివృద్ధి ప మరో వారం రోజుల్లో శంకుస్థాపన చేసి, పనులు ప్రారంబించే దిశగా దర్శకలు తీసుకుంటున్నారు. పూర్తికావస్తున్న భూ సేకరణ ప్రక్రియ రాష్ట్రప్ర పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకదృ పై పెట్టింది. ప్రభుత్వ ఏర్పాటు ఆనంతరం నిమ్డ్ కాబోతుంది. ఇప్పటికీ అభివృద్ధి కోసం సంబంధిత అదికారులకు భూములను అప్పగించారు. దీని కోసం రూ.2.369 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయి. పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ప్రాజెక్టుతో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం నిమ్స్ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక అభి వృద్ధి మరింత వేగవంతం కానుంది.. ఇప్పటికే వెమ్ టెక్నాలజీతో పాటు హుం. దాయి పరిశ్రమల కోసం భూములను కేటా యించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లు భాగస్వామ్యంతో పనులు చేపడతాయి. ప్రాజెక్టు పూర్తితో సుమారు 2లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సేవలు 83 ఎకరాలు ప్రజా అవసరాలు 29 ఎకరాలు గ్రీన్ ఏరియా 214 ఎకరాలు
కాలి స్థలాలు 392 ఎకరాలు లాజిస్టిక్ 55 ఎకరాలు పరిశ్రమలు 1939 ఎకరాలు వాణిజ్యం గ్రీన్ విలియా 392.24 60.61 ఖాళీ స్థలాలు 214.58 6.61 ప్రజా అవసరాలు 29.02 0.89 83.77 2.58 నివాసాలు 10.00 71.73 2.21 0.31 సిటిల ్మంట్లు 2.94 0.09 రహదారులు 433.50 13.36 వాటర్ ట్యాంకులు 13.30 0.41 3,245.48 100.00 ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమిని సేకరించేం దుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12 వేలకు ఎకరాలకు పైగా భూమి అవసరం ఉం డగా ఇప్పటికే సుమారు 3వేల ఎకరాల వరకు సిక రణ పూర్తయినట్లు సమాచారం. గత రెండేళ్లలో కివేల ఎకరాల భూమిని సేకరించారు. మిగతా భూ సేకరణ ప్రక్రియ సైతం కొనసాగుతుంది.


