బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికలు నడవడిక ప్రవర్తన ఎలా ఉందని వారి వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉందని ఈరోజు బిచ్కుంద ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారిని చెక్ చేయడం జరిగింది బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ లందరూ పైన పోలీసు నిగా ఉంచడం జరుగుతుంది ఎల్లప్పుడు వారి పైన వారి కదలికల పైన పోలీసు నిఘా అనేది ఉంటుంది వారు సరైన జీవన విధానం ఎంచుకోవడానికి మరియు మరొక నేరం చేయకుండా ఉండడం కోసం వారిపైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది నేరాలు దొంగతనాలు నియంత్రణ కోసం మాత్రమే సస్పెక్ట్ ల పైన ఎల్లవేళలా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది


