Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి

మోతిమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి జహీరాబాద్ ఇంచార్జ్ చంద్రశేఖర్ ,,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేఖర్ ,, రాష్ట్ర నాయకులు ఉజ్జువల్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తనివిర్ , మొగుడంపల్లి ప్రెసిడెంట్ మహమ్మద్ , మక్సుద్ , నరసింహారెడ్డి శుక్లవర్ధన్ రెడ్డి , ఆలయ కమిటీ అధ్యక్షుడు కేసు రాము గౌర అధ్యక్షుడు కిషన్ పవర్ ప్రధాన కార్యదర్శి పవన్, ఉపాధ్యక్షులు నారాయణ జాదవ్ , NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్ , సర్పంచులు చందా , గోవింద్ రాథోడ్, చందర్ రాథోడ్, చంద్రశేఖర్ పవర్, సుభాష్ రాథోడ్ , వాచ్ నాయక్ , రాథోడ్ ప్రేమ్ సింగ్ , మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు రాజు పవర్, పాల్గొనడం జరిగింది