Listen to this article

జనం న్యూస్ 05 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

హత్య చేసి ఇండియాకి పారిపోయి వచ్చిన బాధితురాలి పాత స్నేహితుడు అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న కొలంబియాలో నివాసముంటున్న నికిత గోడిశాల(27) అనే యువతి కనిపించడంలేదని, చివరిగా తనను డిసెంబర్ 31వ తేదీన ఎల్లికాట్ సిటీలో చూశానని పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ శర్మ(26) అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఇండియా పారిపోయి వచ్చిన అర్జున్
దీంతో అతడి మీద అనుమానం వచ్చి సెర్చ్ వారెంట్ తీసుకుని, అతని అపార్టుమెంటులో తనిఖీలు చేయగా, విగత జీవిగా పడి ఉన్న నికితను కనుగొన్న పోలీసులు నికిత మృతదేహంపై కత్తి పోటు గాయాలు ఉండడంతో, అర్జున్ శర్మనే హత్య చేసి ఇండియా పారిపోయాడని పోలీసుల అనుమానం అర్జున్ ఇండియా పారిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయం కోరిన స్థానిక పోలీసులు మరోవైపు నికిత మూలాలు సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం