జనం న్యూస్ జనవరి 06.2026 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ
అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం 6-1-2026 మంగళవారం విలసవిల్లి గ్రామం వడ్డి వారి పేటలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి సలాది ఊర్మిళ దేవి సతీష్ దంపతులను గ్రామస్తులు గణంగా సన్మానించారు గ్రామానికి ‘.ముఖ్యంగా దళిత పేటల్లో వారు ఆధ్వర్యంగా జరిగిన రోడ్లు మరియు వంతెనలు ‘వాటర్ పైప్లైన్ల్ ఫవిద్యుత్ లైట్లు ‘సుమారు 2 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులు చేయించినారు. ‘పార్టీలకతీతంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎవరికి ఈ ఆపద వచ్చినా నేనున్నాను అని సహాయం చేసేవారుసర్పంచ్ చేసినసేవలకు గుర్తుగా వడ్డివారిపేట భీమనగర్ బీర వారి పేట ‘దళిత పేట ప్రజలు సర్పంచ్ దంపతులు గ్రామానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూవారిని సన్మానించినారు. ఈ కార్యక్రంలో వైఎస్సాఆర్ సిపి గ్రామ కమిటి అధ్యక్షులు సలాది సతీష్ . వడ్డి శ్రీనుబాబు ‘ బీర నరసింహమూర్తి . వడ్డి రాజేష్ ‘ భీమవరపు నరేష్ ‘ వజ్రపు లారెన్స్ ‘ వస్కా మళ్ళేశ్వరావు ‘ బీర వెంకట్రావు ‘ వడ్డి నరేష్ ‘వజ్రపు విజయ్ ‘ బబ్లూ. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



