జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం
పెబ్బేరు మున్సిపాలిటి అభివృద్ధికి రూ 1 కోటి 22 లక్షల 50 వేల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నీ కలిసి సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపిన పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీకి వీధి దీపాలు పలు కమ్యూనిటీ హాళ్లు పలు కుల సంఘాల భవనాలు దేవాలయ కామన్ హల్స్ నిర్మాణాలకు తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కీ శ్రీనివాసులు గౌడ్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మార్కెట్ డైరెక్టర్ మోతే రాములు భాను ప్రకాష్ రెడ్డి బుర్రమోని రాములయాదవ్ రణధీర్ రెడ్డి వినయ్ కుమార్ ఐదవ వాడు ఇంచార్జి కృష్ణ లోజహంగీర్ తదితరులు పాల్గొన్నారు


