Listen to this article

జనం న్యూస్ వనపర్తి డివిజన్ జనవరి 08 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి

గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తుడి మేఘా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడి 1 ,2 సెంటర్లు,స్కూల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది మరియు విద్యార్థి, విద్యార్థిననిలకు, పెన్నులు ,నోటుబుక్కులు, అరటి పండ్లు ,పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ,ఉన్నత పాఠశాల, అంగన్వాడి 1, 2 సెంటర్ సార్ వాళ్లు, మేడం వాళ్లు, పెద్దలు యువకులు, కాంగ్రెస్ నాయకులు ,అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది.