తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి . రోడ్డు వెడల్పు నిర్మాణానికి కొంత అడ్డుగా ఉన్న తన ఇంటిని పాడగొట్టాలని అధికారులను ఆదేశించారు. తను చిన్న తనంలో తిరుగాడిన వీధులను తానే సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న చిన్నారులతో, పెద్దవారితో ఆప్యాయంగా ముచ్చటించారు.



