జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 09 పెబ్బేరు శుక్రవారం
పెబ్బేరు పట్టణంలో స్థానిక ఎం ఆర్ సి భవనం నందు పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక ఎంఈఓ ఎస్ జయరాములు చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పి ఆర్ టి యు టి ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిన్న రాములు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు టీఎస్ ద్యేయం అని ఉపాధ్యాయ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం పిఆర్టియు టి ఎస్ అని త్వరలోనే ఉపాధ్యాయులకు మంచి పిఆర్సి ఇప్పించేందుకు కృషి చేస్తుందని వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులు చేపడుతుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పెబ్బేరు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఏ విష్ణువర్ధన్ రావు పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి నరసింహ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోకవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి దయానంద మహిళా కార్యదర్శి శర్మిష్టా దేవి క్రియాటివిటీఎస్ పెబ్బేరు మండల అసోసియేట్ అధ్యక్షులు బి రవికుమార్ పిఆర్టియు టీఎస్ ప్రాథమిక సభ్యులు ఇంద్ర రావు నాగిరెడ్డి భాస్కర్ రెడ్డి హరికుమార్ రాధా రాణి సుమిత్ర భారతి వరలక్ష్మి భాగ్యచంద్రిక శాంతాబాయి సుమతి పావని గారు సంధ్య తదితరులు పాల్గొన్నారు


