జనం న్యూస్ 10 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీచేసి, అడ్డదారిలో నైనా గద్దెనెక్కి అధికారం చలాయిస్తూ జీవిత కాలానికి సరిపడా నాలుగురాళ్లు వెనకేసుకుందామని ఐదేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ, అదిగో ఆ రోజు రానే వస్తోందని కొద్దిరోజులుగా సంబరపడుతున్న వారు, ఇంకా ఆరునెలల కాలం వేచిచూడాల్సి ఉంటుందన్న తాజా సమాచారంతో ఒక్కసారిగా డీలాపడిపోతున్నారు.అనుచరులు, అభిమానులు, అనుయాయులు, అంతెవాసులతోపాటు ప్రత్యర్థి శిబిరంలోని అజ్ఞాత మద్దతుదారులను మరో అర్ధసంవత్సరంపాటు పోషించడం తలకు మించిన భారమవుతుందని తల్లడిల్లిపోతున్నారు. అలాగని చేతులెత్తేస్తే ఐదేళ్ల కష్టం వృధాతోపాటు, యుద్ధానికి ముందే అస్త్రసన్యాసం చేశాడన్న తలవంపులను తలచుకొని ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతున్నారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగుస్తుంది. ఈలోగానే ఎన్నికల క్రతువు ప్రారంభం కావాలని ఉంటుంది. కూటమి ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రక్రియ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. సం క్రాంతి పండుగ తర్వాత ఏరోజైనా ఎన్ని కల నగారా మోగడమే తరువాయి అన్న సంకేతాలు వెలువడ్డాయి. రాజకీయ పార్టీలు అప్రమత్తము య్యాయి. ఆశావ హులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ గ్యారెంటీ అనుకు న్నవాళ్ళు మిగతా ఏర్పాట్లలో తలమునకలవు తున్నారు.ఇటువంటి సమయంలో తెరపైకి వచ్చిన జనగణ నతో సీన్ మారిపోయింది. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం నిర్వహణకు షెడ్యూల్ సిద్ధమైంది. ఇది ఎంత స్పీడుగా నడిచినా, పూర్తయ్యేందుకు రెండునెలలు పడుతు ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ తుంది. అంటే, ఏప్రిల్ తర్వాతే నగారా అవకాశం ఉంటుంది. లేదంటే జూలైలోగానీ ఓట్ల పండగ జరిగే వీలులే అంటే, మరో ఆరెల్ళు వేచి ఉండక తప్ప మాట. ఇలా ఉంటే, గత ఎన్నికల్లో పి అవకాశం రానివాళ్ళు, ఐదేళ్లుగా నిరీక్షి కేడరు కాపాడుకోడానికి నానా తంటాలు తూ, ఎట్టకేలకు అనుసమయం రానే వచ్చి సంబరపడుతుంటే, వారికి జనగణన రూప లో బిగ్ షాక్ తగలడంతో ఏంచేయాలో ప తోక, ఎటూ తేల్చుకోలేక సంకటస్థితిలో రు. మంది పోషణకు ఐదేళ్లుగా చేసిన లు, కరిగిపోయిన ఆస్తులను తలచుకొని, తవరకు వచ్చాక వెనకడుగు వేస్తే ప్రజల లో చులకనై, పదవీవేలాలన్న కల ఎప్పడూ కలగానే మిగిలిపోతుందన్న తత్వం బోధ చావోరేవో అంటూ ఎన్నికల సమరానికి సి అవుతున్నారు. ఇక, ఎంపీ టీనీ, జెడ్పీటీ ఆశావహుల పరిస్థితి కూడా సేమ్ టు సే ఎనికిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా సెక్ ప్రక్రియ తమ ఉత్సాహంపై నీళ్లు కుమ్మరి దని సదరు ఆశావహులు తెగ బాధప తున్నారని టాక్.


