రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్..
జనంన్యూస్. 10.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు.
నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు అరవిందు జిల్లా అభివృద్ధి చెందడం లేదు అనడం. నిజంసాగర్లో నీళ్లు ఉండడం లేదు .నిజం షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది అని చెప్పడానికి తీవ్రంగా ఖండించాడు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాదు ఇందూరుగా పేరు మార్చాలని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారరు మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాదు లో స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పి ఇంతవరకు చేయకుండా ఖేరో ఇండియా పథకం ద్వారా ఆట మైదానం తీసుకురా రావడం లో విప్లమయ్యాడు ముద్ర లోన్, స్మాల్ సెల్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవడానికి యువకులకు కేంద్రం నుండి లో నిప్పించకుండా కేవలం రాజకీయం కోసం మతాల పేరుతో రెచ్చగొట్టేది ఓట్లు దండుకునే ఆలోచన చేస్తున్నారని మండిపడ్డాడు రైల్వే ప్రాజెక్టులో బీదర్ వరకు కావాలని అంటూనే ధర్మాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు రైల్వే ప్రాజెక్టులలో కొంచెం కూడా మార్పు తీసుకురాలేదు సోనియాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వలస ఆపాలని ఆలోచన 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది . ఆ పథకాన్ని రద్దుచేసి జి రామ్ జి అని కొత్త పథకాన్ని ప్రారంభించి కొత్తగా వచ్చిన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60% శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 % భరించాలని అనడం సరైనది కాదు ప్రజలపై అధిక భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని లేనిపక్షల గ్రామ సభ పెట్టి వ్యతిరేకిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్. ధర్మ గౌడ్, శోభన్, రాజ్ అసద్,భాస్కర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


