Listen to this article

రథచక్రాల విరాళ వివరణ***
జనం న్యూస్ ఫిబ్రవరి 06: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోని శ్రీలక్మీవేంకటేశ్వర స్వామి దేవాలయరథముకు నూతన రథ చక్రాల విలువ రూ.2,35,000/- గల కమ్మరి రాజరపు బ్రహ్మయ్య మరియు కుమారుడు నర్సయ్య విరాళముగా చేసి రథ చక్రాలు బిగించి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకుఅప్పజేయడం జరిగినది. రథమునుగ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు విజయవంతముగా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది..ఇందుకుగాను దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమ లింగారెడ్డి సభ్యులు కుశ రాకేశ్, చేపూర్ సుమన్, కొట్టే రాజారెడ్డి,మల్యాల నర్సయ్య,గరిగే గంగాధర్, దండవోయిన సాయన్న, పడిగెల పెద్ద గంగాధర్,గడ్డం కొమురయ్య,కోల రాజేందర్ గౌడ్,పిట్ల మధు,ఎనుగంటి చిన్న లింబాద్రి, యం.డి,మన్నన్, రాగి వడ్ల నారాయణ, వాల్గోట్ నారాయణ, చిటుమల కిషన్, నాగం ముత్తెన్న మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు…