Listen to this article

జనం న్యూస్: జనవరి 10 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)


ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగ ముందు, తర్వాతి రోజుల్లో రాకపోకలు సాగించనున్న ప్రత్యేక రైళ్లు.. ఈనెల 11,12,13,18,19 తేదీల్లో హైదరాబాద్-విజయవాడకు ప్రత్యేక రైళ్లు.. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు.. ఈనెల 10,11,12,17,19 తేదీల్లో విజయవాడ-హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు.. మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ-హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు కేటాయించారు.