ఆయన మరణం సమాజానికి తీరని లోటు.
జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్ :ప్రముఖ కాంట్రాక్టర్ జైనూర్ జామా మసీదు అధ్యక్షులు, మొహమ్మద్ ఫాజిల్ బియాబాని గుండెపోటుతో మృతి చెందరు.ఏజెన్సీ మండలలంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఎన్నో నిరుపేద కుటుంబాలు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సమాజిక కార్యక్రమాలు కొసం పెద్ద పీఠ వేసారు.సామాజిక సేవకుడు, సబ్బండ వర్గాలకు మేలు కోరిన మహనీయుడు ఇక మన మధ్యలో ఇక లేరు అనే వార్త మనసును కలచి వేస్తుంది. అకస్మతికంగా మరణించడంతో ఏజెన్సీ మండలలంలో దుకాణాలు స్వచ్ఛందంగా బందు పాటించారు.ఆయన మరణం సమాజానికి తీరని లోటు ప్రముఖులు,రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు,సంతాప ప్రకటించారు.


