Listen to this article

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం దేశభక్తి కర్తవ్య నిష్ఠను పెంపొందించడమే స్వామి వివేకానంద సందేశమని అన్నారు వ్వక్తిగత జీవితం నుండి సమాజ సేవ వరకు వివేకానంద మార్గదర్శనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు అనంతరం శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ కు స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ వారికి శాలువాతో సన్మానం చేశారు అనంతరం వకీల్ లెక్కల జలంధర్ రెడ్డి దంపతులకు సర్పంచ్ శాలువతో సన్మానం చేశారు ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు రమాకృష్ణ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం. చైర్మన్ సామల బిక్షపతి గిద్దమారి సురేష్ నాగరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..