జనం న్యూస్ : 12 జనవరి సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సోమవారం:
వివేకానందుడు పయనించిన బాటలో నేటి యువత సాగి సువర్ణ భారతదేశాన్ని నిర్మించాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించారు. కవులు వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, గంగాపురం శ్రీనివాస్, మళ్ళముల కనకయ్య, ఉప్పరి బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.


