జనం న్యూస్: జనవరి 12 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కు నూతన జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు ఐ.ఎ.ఎస్ నియమితులయ్యారు.ఈయన ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన గతంలో ప్రకాశం జిల్లా DRO గా కూడా విధులు నిర్వహించారు.


