Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనెల 15వ తేదీన గురువారం పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించబడును. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి సయ్యద్ అమీర్ అలాగే సంతూర్ సహకారంతో ముగ్గుల పోటీలను15.1.2026 నిర్వహించబడును. ఆసక్తి గల మహిళలు వారి పేర్లను నమోదు చేసుకోగలరు.సమయం ..గురువారం మధ్యాహ్నం 2గంటలకు వేదిక ..అరవపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ఆర్ఎస్ రోడ్డు సంప్రదించాల్సిన నెంబర్లు అమీర్.+919704369090
అబ్బాస్.+918019389925 సూర్య.9949167690 శివకుమార్+917702998162వెంకటయ్య.+917095319407
మట్టిబాబు 9849084329 కృష్ణ..+919866324550 ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొనే ప్రతి మహిళకు బహుమతి కలదు.గమనిక:-చుక్కల ముగ్గులకుమొదటి ప్రాధాన్యత కలదు.ముగ్గులకు సంబంధించిన వస్తువులను మీరే తెచ్చుకోవలేను నిర్ణీత సమయం ఒక గంట న్యాయ నిర్ణయతలదే తుది నిర్ణయం.అరవపల్లిలో ముగ్గుల పోటీలు. వీటితోపాటు 1 బహుమతి రూ :5000 2 రెండోబాహుమతి,3000
3 ముడవబహుమతి 2000