Listen to this article

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

జనం న్యూస్ 14 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి

నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన IIIT విద్యార్థిని పూజ నిన్న సంగారెడ్డి సమీపంలో జరిగిన RTC బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డివారు మాట్లాడుతూ…నిన్న జరిగిన రోడ్డు.ప్రమాదంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని RTC సంస్థ ద్వారా వారికి నష్ట పరిహారం అందేలా చూస్తామని వారు తెలిపారు. వారి వెంట సర్పంచ్ జానీ.మాజీ ఉపసర్పంచ్ జైపాల్ యాదవ్.రాజు తదితరులు పాల్గొన్నారు