జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం. శాయంపేట మండల కేంద్రంలో వార్త దినపత్రిక నమస్తే జ్యోతి దినపత్రిక నవతెలంగాణ దినపత్రిక జనం సాక్షి పత్రికల క్యాలెండర్ లను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాణి చంద్ర మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బసాని చంద్ర ప్రకాష్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ పత్తిపాక సర్పంచ్ తహరాపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య మండల యూత్ అధ్యక్షుడు సాధు నాగరాజు రవిపాల్ బసాని మార్కండేయ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….



