జనం న్యూస్ 14 జనవరి వికారాబాద్ జిల్లా
పూడూర్ మండలం మాటుగూడెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను క్రీడలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు నాయకత్వ లక్షణాలను నేర్పిస్తాయని, క్రీడల పోటీలతో ప్రజల మధ్య ఐక్యత, స్నేహ బంధాలు బలోపేతం అవుతాయని చెప్పారు. పర్వదినం వేల గ్రామీణ ప్రాంతాలలో ఆటల పోటీలు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. గ్రామీణ ప్రాంత యువత ముఖ్యంగా చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు తమకిష్టమైన క్రీడలో పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కు కొరివి జంగయ్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూడు రోజులు పాటు ప్లేయర్స్ టెంట్హౌస్ ప్లేయర్స్ తాగడానికి వాటర్ బాటిల్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాం..


