Listen to this article

జనం న్యూస్‌ 17 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

నిన్న కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో చికెన్‌, మటన్‌ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోయాయి.
కాగా నగరంలో మటన్‌ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్‌ (స్కిన్‌) రూ.260, స్కిన్‌ లెస్‌ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేశారు.