Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 .01.2026

ఆన్యువల్డే చర్చ్ మేడికుంద గ్రామంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యానివల్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది . ఈ కార్యక్రమానికి వెస్ట్ తెలంగాణ సెక్షన్ ప్రెసిడెంట్ ఎంజీ రావు గారు. సెక్రెటరీ రాజబాబు గారు సంఘ కాపరి సామెల్ సంఘ పెద్దలు సంఘస్తులు. సురేష్ అనిల్ నాగేష్ క్రాంతి ప్రభు బాబు శ్రీకాంత్ విశాల్ క్రిష్టయ్య మొగులయ్య బ్యాట్ అయ్యా యాదయ్య అందరి సమక్షంలో ఘనంగా జరిగింది