Listen to this article


జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
త్వరితగతిన దర్శనం పూర్తి అయ్యేలా సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి వనదేవతలను దాదాపు 3 కోట్ల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.మేడారం జాతర విధుల్లో 21 శాఖలు, 42,027 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.ఆదివాసీ వాలంటీర్లు దాదాపు 2 వేల మంది.మేడారం పరిపాలనా విభజన 8 జోన్లు, 42 సెక్టర్లు, శాశ్వత సెల్ టవర్లు 27, తాత్కాలిక సెల్ టవర్లు 33, VHF సెట్లు 450 ఏర్పాటు చేస్తున్నారు.మేడారం మహాజాతరకు 42 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు.