Listen to this article

-తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 19-01-2026

ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో ఈ రోజు జరిగిన రాంపూర్ శేఖర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పండరీ నాథ్, మాజీ సర్పంచ్ శంకర్, జి.నర్సింలు, ఆర్.చంద్రప్ప, సంజీవ్,చెంగల్ జైపాల్, సంఘమేశ్వర్,వహిద్ మియా,రాజశేఖర్,రమేష్, ఆర్.శిరోమణి,సురేష్,తదితరులు పాల్గొన్నారు