జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఎస్బిఐ ఆల్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టిగారురాక చల్ల ల్లా శ్రీనివాసశెట్టి మానపాడు మండలం పెద్ద పోతుల పాడు గ్రామం నివాసి అయినా ఆయన ఐదు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా ఉదయం 10 గంటలకు మనపాడు మండలం చెన్నుపాడు గ్రామం ఉదయం 12 గంటలకు పెద్ద పోతులపాడు గ్రామం కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నం రెండు గంటలకు వడ్డేపల్లి మున్సిపాలిటీ నందు 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఐజ మున్సిపాలిటీ నందు 20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉన్నది
కావున అల్లంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాల్గొనవగలరని మనవి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శాంతినగర్ అల్లంపూర్ నియోజకవర్గం


