జనం న్యూస్:జనవరి 20 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
ఈనెల 22వ తేదీన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటని అధికారికంగా వెల్లడించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరవింద్ బాబు.