జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ సెక్యూరిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు,నగదు మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ . ఆర్టీసీ ఎస్ఐ కె సి హెచ్ నాయుడు పోలీస్ స్టేషన్ కి అందజేశారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


