Listen to this article

అంగన్వాడి టీచర్ సువర్ణ,

జనం న్యూస్,జనవరి 21,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని 4వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ సువర్ణ,ఫ్రీ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ పట్ల తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రంలో పోషక విలువల పౌష్టికాహారం,అందించడం జరుగుతుందని అన్నారు.చిన్నారులకు ఆటపాటలతో చక్కని విద్యను అందించే అంగన్వాడి కేంద్రంలో 2.5 నుంచి 5 సంవత్సరాలు లోపు పిల్లలకు చేర్పించాలని అన్నారు.చిన్నారులకు విద్యతోపాటు,పౌష్టిక ఆహారాన్ని,అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీలు,బాలింతలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.