Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనంన్యూస్ జనవరి 21

— రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలను మోసం చేస్తుంటే హామీలను వెంటనే అమలుచేయాలని ప్రశ్నిస్తే మా పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు చర్య, కాంగ్రెస్అవినీతిని ప్రశ్నిస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారిపై సిట్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం దారుణం ఇటువంటి పిరికి చర్యలకు బిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం భయపడేది లెదు ఇంకా అవినీతి గురించి ఎక్కువ ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎన్నికల ముందు ఇలాంటి చీప్ ట్రిక్కులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే,కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం