జనం న్యూస్ జనవరి 21 బీబీపేట్ మండలం కామారెడ్డిజిల్లా
బీబీపేట మండలంలోని యాడారం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాలని ఏ ఈ ఓ సంతోష్ సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో రావాలంటే భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపురెడ్డి, చేన్నమనేని వెంకట్రావు, మండల వెంకటి ,గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.


