Listen to this article

జనం న్యూస్ జనవరి 22

మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో సీఎం కప్ ఆటల పోటీలు జరుగుతున్నాయి ప్రతి క్రీడాకారునికి మానసిక ఉత్సాహం ఉండేలా ఆటల పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మీనాజీపేట గ్రామం సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి మరియు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు నర్సింగాపూర్ బోర్లాగూడం ఇతర గ్రామాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది