Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 జనవరి

సదాశివపేట మండల్ కోనాపురం గ్రామం నుండి అనిల్ రెడ్డి వివిధ గ్రామాల నుండి సర్పంచ్లకు శిక్షణ మీటింగ్ ఏర్పాటు హాజరయ్యారు ఈ మీటింగ్ లో సర్పంచులు తమ గ్రామాలలో ఎలా వివరించాలో ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్పించడం జరిగింది శిక్షణ అధికారులు అనేక గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచ్లకు శిక్షణ పత్రం అందజేశారు