Listen to this article

. జనం న్యూస్ 24 జనవరి 2024 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఉత్తనూర్ లో జరుగుతున్న బండలాగు కార్యక్రమాన్ని నిలిపివేయాలని తెలంగాణ బ్లూ క్రాస్ సంస్థ అధ్యక్షులు అమల అక్కినేని మరియు రేణు దేశాయ్ ఉత్తనూర్ కు రానున్నారు అమల అక్కినేని బ్లూ క్రాస్ జంతు సంరక్షణ అదినేత జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఎద్దుల బండలాగు పోటీలు పాఠశాల మైదానంలో ఇనుపరాడ్డులతొ ప్రదర్శనశాల పెద్ద రాళ్లను లాగించడం మరియు చైన్లతో లాగించడం వంటివి జంతువు క్రూరత్వ నిరోధక చట్టం అని తెలియజేశారు అలాగే రేణు దేశాయ్ కూడా జంతువులను ఇనుప రాడ్లతో పెద్ద బండరాలను లాగించడం కొట్టడం వంటివి చేస్తే చట్ట రీత్యా చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు ఈరోజు ఉత్తనూర్ ఎద్దుల పోటీలను నిలిపివేయాలని రానున్నారు రేణు దేశాయ్ ఎద్దుల బండ కార్యక్రమంలో జంతువులను కొట్టడం బలవంతంగా లాగడం అనేవి ఉద్దేశపూర్వకంగా కొట్టడం తన్నడం వంటివి జంతు క్రూరత్వానికి భాగమని జంతు సంరక్షణకు చట్టవీరుద్దమని ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని తెలియజేస్తూ రేణు దేశాయ్ మరియు తెలంగాణ జంతు సంరక్షణ సంస్థ బ్లూ క్రాస్ అధినేత అమల అక్కినేని గారు వస్తున్నారు ఈ కార్యక్రమం పట్ల దేశంలో నలుమూలల జరుగుతుఉన్నటి జంతు హింస కార్యక్రమాలు, జంతువులతొ క్రూరత్వానికి పాల్పడిన ఎద్దుల బండలాగు పోటీలు కేంద్ర ప్రభుత్వం చట్టరీత్యా నేరమని నిరాకరించింది అందువలన ఈ పోటీలు నిలిపివేయాలని అమల అక్కినేని మరియు రేణు దేశాయ్ బండను లాగడం వంటివి నిర్వహించే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు